ఆంధ్రప్రదేశ్‌

రోహిత్ వేముల దళిత కులస్థుడే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల దళిత కులస్థుడేనని గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు నివేదిక సమర్పించారు. రోహిత్ ఆత్మహత్య అనంతరం ఆయన కులంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. రోహిత్ తండ్రి వడ్డెర కులానికి చెందినందున అతను దళితుడు కాదన్న వాదనలు వినిపించాయి. అయితే, స్థానికంగా లభించిన ఆధారాల ప్రకారం రోహిత్ దళితుడేనని కలెక్టర్ నివేదిక ఇచ్చారు.