ఆంధ్రప్రదేశ్‌

లారీని ఢీకొన్న వ్యాన్: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: రోడ్డుపై ఆగిఉన్న లారీని ఓ వ్యాన్ ఢీకొనడంతో ఇద్దరు మరణించిన ఘటన అన్నవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగింది. పోలీసులు వ్యాన్ డ్రైవర్‌ను అరెస్టు చేసి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు.