తెలంగాణ

కాంగ్రెస్‌లోకి వెళ్లను: రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళతానని ఓ వర్గం మీడియాలో తెరాస పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు. తెలంగాణలో ప్రజాసమస్యలపై కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి సిఎం కెసిఆర్ ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.