తెలంగాణ

రాచరికానికి పరాకాష్ట కేసీఆర్ పాలన:రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట: రాచరికానికి పరాకాష్టగా కేసీఆర్ పాలన సాగుతుందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ నేటి బంద్‌కు కారకుడు కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్, మంత్రులు రెచ్చగొట్టే ప్రకటనల వల్లే కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. నిర్బంధాలతో రాష్ట్రాన్ని నడపాలని చూస్తున్నారని అన్నారు. ఎర్రబస్సుకు 27 శాతం ఇంధన పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం.. ఎయిర్ బస్సుకు మాత్రం 1 శాతం పన్ను మాత్రమే ఎందుకు వసూలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 85వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను తన తాబేదార్లకు కట్టబెట్టడానికి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు.