ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం డంప్‌ స్వాధీనం : ముగ్గురు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఎర్రచందనం డంప్‌ను పోలీసులు కరకంబాడి రోడ్డులో సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం విలువ 40 లక్షల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో డెంటల్‌ డాక్టర్‌ శక్తివేలుకు చెన్నైలో డెంటల్‌ ఆస్పత్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. చెన్నై రెడ్‌హిల్స్‌లో బినామీ పేర్లతో ఆరు భవనాలు ఉన్నాయి. శక్తివేలు తమ్ముడు మనోహర్‌ పరారయ్యాడు. దుబాయ్‌, చైనా, హాంకాంగ్‌ స్మగ్లర్లతో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.