ఆంధ్రప్రదేశ్‌

బాలికపై అత్యాచారంలో అయిదుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు: చీరాల పట్టణంలో ఓ బాలికపై అత్యాచారం చేసినట్లు అభియోగాలు రావడంతో హోం గార్డు బాషాతో పాటు అయిదుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.