తెలంగాణ

రంజాన్‌ ఏర్పాట్లపై కేసీఆర్‌ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: ప్రభుత్వ పరంగా అన్ని మసీదులు, ఈద్గాల వద్ద ఏర్పాట్లు చేయాలని. రంజాన్‌ ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రంజాన్‌ ఏర్పాట్లపై ఆయన అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈనెల 17 నుంచి 22 వరకు నగరంలోని 100 ప్రాంతాల్లో, జిల్లాల్లోని 95 నియోజకవర్గాల్లో సుమారు 2లక్షల మంది పేద ముస్లిం కుటుంబాలకు వస్త్రాలు పంపిణీ చేయాలని ఆదేశించారు.ఈ నెల 26న నిజాం కళాశాల మైదానంలో నిర్వహించే ఇఫ్తార్‌ విందులో తాను పాల్గొంటానని తెలిపారు.