తెలంగాణ

రాజ్‌భవన్ వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసుకు సంబంధించి హెచ్‌సియు వైస్ చాన్సలర్ అప్పారావును వెంటనే పదవిలో నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం వామపక్ష పార్టీలు చేపట్టన ‘చలో రాజ్‌భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. రాజ్‌భవన్ వైపు దూసుకువచ్చిన వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అడ్డుకున్నారు. ఈ దశలో ఆందోళనకారులకు, పోలీసులకు వాగ్యుద్ధం జరిగింది. సిపిఐ నేత నారాయణతో పాటు పలువురిని అరెస్టు చేశారు.