తెలంగాణ

ఇంటిపైకప్పు కూలి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్: గాలివాన బీభత్సం సృష్టించడంతో ఓ ఇంటిపైకప్పు కూలి గణేష్ అనే 13 ఏళ్ల బాలుడు మరణించాడు. స్టేషన్ ఘనపూర్ మండలం మల్కాపురంలో ఆదివారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.