పజిల్

పజిల్ -758

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.కులదేవత (5)
4.ముని నివసించే ప్రదేశం (3)
6.అటుకులతో చేసే ఉప్మా వంటిది (2)
7.పండితుడికి వుండే గ్రంథ పరిజ్ఞానం (3)
10.గిరి (2)
11.సంప్రదాయ హిందువుల వాకిలి ముందుండేది (2)
12.త్రాసు (2)
15.గుర్రము నడిపేవాడు (2)
16.పశుగ్రాసము (2)
19.‘అంతరిక్షా’న త్రిచక్ర వాహనం (2)
21.తడవ, పర్యాయము (3)
23.ఖనిజాలు లభించే ప్రదేశం (2)
25.గుడ్డ (3)
26.పెళ్లింట్లో అల్లుడు ఎక్కేది (5)
*
నిలువు
*
2.ప్రార్థించుట (2)
3.‘తడి’ తగిలిన బంగారం (3)
4.ఆ దండని తినొచ్చు (4)
5.ఒక పువ్వు. ‘మందా’ అంటే కొంత వరకూ! (3)
7.పాండురాజు కొడుకులు (4)
8.ఎదురుతిరిగిన నిజం (2)
9.ఉపాధ్యాయుడు (3)
13.‘మరి’ మధ్యలో వచ్చిన కూతురు (4)
14.పోపులడబ్బాలో దొరికే ఒక చేదు దినుసు (3)
17.నారాయణ తీర్థుల వారి సాటి ఒక ‘తరం’ ముందు ఉన్నది (4)
18.అశ్వత్థము (2)
20.ఇష్టము, ప్రేమ (3)
22.సోదరితో ‘ఆచలు’కు అటు నించిరా! (3)
24.వస్తమ్రు, చీర (2)