పజిల్

పజిల్-749

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.ఇక్కడ బొగ్గుగనులున్నాయి (4)
4.గ్రామాల్లో తగవులు తీర్చేందుకు సమావేశమయ్యే ప్రదేశం (4)
6.ఒప్పంద పత్రము (5)
7.ఒక వాగ్దోషము (2)
8.‘మదిగానం’ సరిగా వుంటే ఈ కృష్ణాజిల్లా గ్రామం చేరొచ్చు (4)
10.మొదటి తెలుగు సంవత్సరం.చివర నించి రాయండి (3)
12.నకుల సహదేవుల తల్లి (2)
13.ఇటీవల క్రికెట్ నుండి రిటైర్‌మెంట్ తీసుకున్న క్రికెటర్ ఇంటి పేరులో కొంత (2)
16.రోము నగరంలో లభించే శాకం (3)
18.తుమ్మెద ఆ చివరా, ఈ చివరా ‘కంచం’ (4)
20.ఈ తాడు తెగ గోస్తేనే మనిషి భూమిపై పడేది (2)
21.వాగుడుకాయ (5)
23.‘బడికి సాగు’ అంటే, సరిగ్గా చూస్తే అందులోనే వుంది, నేను చేసే పని అన్నాడట రైతు (4)
24.సుకరము (4)

నిలువు

ఆధారాలు

1.రాజులు నొక్కేది (4)
2.గీత (2)
3.మహారాజు భార్య ఎదురు తిరిగింది (4)
4.నిన్నటి హాస్యనటి రాజబాబు జోడీగా ప్రసిద్ధి (4)
5.గద్గద స్వరము (4)
9.పిల్లల్ని ఎక్కువగా ఇది చేస్తే చెడగొట్టినట్లే (4)
10.తాంబూలము నందలి ఒక అంగము (2)
11.ఒక తెలుగు సంవత్సరం మధ్యలో ‘మాదీఫల రసాయనం’ మొదలు (4)
14.దిగులు (2)
15.ఈమె నవ్వు అందమైనదని ప్రపంచ ప్రసిద్ధి (4)
17.ప్రవర్తన (4)
18.‘సుభాష్’ అనిపించుకోని నేతాజీ. ఒక సినీ గీత రచయిత (4)
19.మణికట్టుకి ధరించే ఆభరణము (4)
22.బాతులకి ఒక రాశి (2)

నిశాపతి