పజిల్

పజిల్-745

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.పాండవ మధ్యముడు (4)
3.ఇలా చెప్పడం అంటే కచ్చితంగా, తెగేసి చెప్పడం (4)
5.చిత్తడి నేల (3)
6.‘బాసటకాదులు’ సరే! ‘బాదులు’ ఏం వద్దు.. అప్పుడే శిరిడీసాయి చేతి దండ. చూడొచ్చు (3)
8.వెంబడి (2)
9.ఉచితము, సరైనది కొంత. ‘మునసబు’లోనూ ఉంది మరి! (3)
11.పురుషులకి మాత్రమే ప్రత్యేకం! (3)
12.గొప్పతనము (3)
13.‘మామిడిపళ్లే గాని, ఇది ‘....’? అంటే, సగమే వినబడి, అదేదో తిట్టనుకుంటాడు’ హైదరాబాదీ (3)
16.డబ్బుపై వచ్చే డబ్బు (2)
17.తిరుమల తిరుపతి దేవస్థానాలకి ఆంగ్ల క్లుప్తీకరణ (3)
18.ముందు అంగ వేసే స్ర్తి (3)
20.ఏ వీధిలోనైనా ఉండే సంస్థాగతంగాని పాఠశాల (4)
21.‘ఆ! వానలు’ సరిగా పరికిస్తే ఇందులో ఒక ‘గుర్తు’ కనిపిస్తుంది (4)

నిలువు

ఆధారాలు

1.ఒక కెరటంలా మొదలయ్యే బడలిక (4)
2.మాటతీరు భాషా చమత్కృతి (4)
3.పెళ్లికాని బాలిక (2)
4.ఏతెంచము (2)
5.‘కోపాలా’ ... తగశార్దూలా.. నందికొండ వాగులోన (5)
7.అత్యాశ. వాసిరిగొట్టుతనం (2)
9.సినిమా చూపిస్త మామా’ అనాలంటే అసలు ఇది చూడాలి గదా? (4)
10.బుజ్జి అనలాగు (4)
11.చేప వంటి కన్నులు గలది (5)
14.కళ్ళారా చూసినవాడు (2)
15.ఈ వేలు అన్నిటికన్నా చిన్నది (4)
16.ప్రఖ్యాత తమిళ హాస్యనటుడు పేరు వింటే కొంచెం మన ‘సుత్తివేలు’ గుర్తొస్తాడు (4)
18.అమ్మ (2)
19.దీనిలాంటివి ఇందులో నూరు వున్నాయి (2)

నిశాపతి