పజిల్

పజిల్-741

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈ రాక్షసుడికి కావిళ్ల కొద్దీ తిండే కాదు ‘కాసు’ గూడా కావాలి (5)
4.భార్యాభర్తలు కలిసి నదిలో చేసేది ఈ స్నానం (4)
6.ఆంధ్రప్రదేశ్‌లో ఓ ప్రధాన నగరం (3)
8.రొక్కం (3)
9.జైలు తిండికి జాతీయం (4)
11.మర్రి వంటిదే ఇదిన్నీ (2)
12.‘దేవదా’ అంటే కాళిదాసుని ఏమనాలి (3)
14.కోపించు (3)
17.‘సౌరుషయేనోట్’లో ఒక అందం వుంది. పట్టుకోండి (2)
18.‘పాడు మేక’ని సరైన పద్ధతిలో పెడితే, ఆ ఊరు కనపడుతుంది (4)
20.బ్రిటిష్ ఇండియాలో రాజప్రతినిధి (3)
21.మోసం (3)
23.ఈ క్రీడాకారులు పురుషులు కారు (4)
24.ఆ స్ర్తి ఎత్తుగడే ‘మత్త! నీ కావలిస్తే ‘కాసిని’ వుంటేనే సాధ్యమనీ తెలుసుకోవాలి (5)
*
నిలువు
*
2.ఆల్చిప్ప (4)
3.పొత్రము (4)
4.అడ్డం 4లో ‘అర్ధ్భాగం’ (2)
5.ఇది వరకు ఆమె గయ్యాళి. ఇప్పుడామె హోదా మారి.... అయింది (5)
7.నిరూపణ, సాక్ష్యము (3)
9.కీరము (3)
10.‘నాకూ తురుపు వస్తే నేనూ గెలిచేవాణ్ణి’ అంటోంటే, మీ కడుపున పుట్టిన ఆడపిల్ల గుర్తొచ్చిందా? (3)
12.కాలకల్ప చికిత్స మధ్యలో ఆపేస్తే ఇలాగే ఉంటుంది (3)
13.సేవకుడు (3)
15.ఇంద్రుడు (5)
16.గుర్రం (3)
18.మేనత్తే! కాస్త సాగింది (4)
19.‘ఇట్లు... మీ ...లక్ష్మి’ అని ముగిసేది పూర్వకాలం భార్య భర్తకు రాసే ఉత్తరం (4)
22.నా అన్న మాటే లేని నావారు (2)

నిశాపతి