పజిల్

పజిల్-740

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.ఈయనగారి మనవరాలి మీద సినిమా వచ్చింది (5)
4.‘ఉఊ’లు (4)
6.లలాటం (3)
8.దోసిటిలో యమునకు సమర్పించేది. పత్రము, పుష్యము, ఫలము కాదు (3)
9.మాత తమ్ముడు. మేనమామ (4)
11.కూతురు (2)
12.బహుమతి (3)
14.రాముడి కొడుకు (3)
17.పినతండ్రి - పరభాషా పదమే కానీ తెలుగులో వొదిగిపోయింది (2)
18.కొర్రలు. మొదట ప్రియం.. తరువాత కొంత అగగువు (4)
20.‘అసివారుగా నేగునట్టి బయలు’లో గ్రామాలకు అనుబంధమైన చిన్న గ్రామం (3)
21.కవిత్రయంలో మొదటివారు (3)
23.‘చార్‌ధామ్’ యాత్రలో ఒక క్షేత్రం (4)
24.కొడుకు కూతురు లేక కూతురి కూతురు (5)
*
నిలువు
*
2.‘ఈ రమేష్’ ఈ పాత్రలకు ప్రత్యేకం (4)
3.మన్మథుడు (4)
4.కృష్ణాష్టమి నాడు ఇది కొడతారు (2)
5.ఒక తెలుగు యాంకర్ (5)
7.‘ముసురు’ వెనుక ముఖం పట్టింది (3)
9.ఆదివారమునాడు అరుక మొలిచినది. మంగళవారంనాడు ... వేసినది (2)
10.పిసినారి (2)
12.కాయంలో ఇదొక భాగం - కాయం దీనిలో ఒక భాగం (3)
13.కాటకము (3)
15.వరలక్ష్మీ వ్రతం ఏటా ఈ రోజు వస్తుంది (5)
16.కవిత్రయంలో రెండవవాడు (3)
18.‘...’ నీకు. తరుణ్, స్నేహల సినిమా (4)
19.సిక్కుల ప్రార్థనా స్థలం (4)
22.స్నేహం (2)

నిశాపతి