పజిల్

పజిల్-723

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.జాబిల్లి. ఒక పిల్లల పత్రిక గూడా (4)
4.దేవర్షి. నారదుడు (4)
6.పూర్వకాలం విద్యాభ్యాసం చేసే ప్రదేశం (5)
7.ఇది ‘తెగ’ అంటే అదో తిట్టు (2)
8.గుంటూరు జిల్లాలో అలనాడు యుద్ధం జరిగిన ప్రదేశం (4)
10.దూకు (3)
12.వెనుదిరిగిన జ్యేష్ఠ సోదరి (2)
13.చాలా (2)
16.ఇప్పుడెక్కువగా పండిస్తోన్న వరి ఈ వంగడమే! (3)
18.గాంభీర్యం నటించే నాలుగు కాళ్ల జీవి (4)
20.మూడు అడుగుల ఏనుగు (2)
21.తారగా మారిన ఎయిర్‌హోస్టెస్‌కు మాల వేస్తే బాగా పాత హీరోయిన్‌లా అనిపిస్తుంది (5)
23.ఇది చెయ్యడం అంటే ఒత్తిడి పెట్టడమే (4)
24.మొసలి (4)
*
నిలువు
*
1.కంటిపాపలా కాపాడుకోవలసిన శిశువు (4)
2.కాయ పండుగా మారు ప్రక్రియకులోనగు (2)
3.ఇవాళ్టికి రేపు (4)
4.అనుకూలము (4)
5.ఈ పజిల్ నిర్మాత (4)
9.దీనిలో క్రియ గూడా వుంటే ఇదో రాగం (4)
10.జింక (2)
11.ఇదెప్పుడూ మనదే! (4)
14.ఒరిస్సా రాష్ట్రంలో ఇదో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం (2)
15.లోకమాత (4)
17.గయ్యాళి పాత్రలకు ప్రసిద్ధి ఈ నిన్నటి నటి (4)
18.రక్తసంబంధీకులంటే ఎవరో అనుకున్నా. మనమామే సరిగ్గా చూస్తే (4)
19.మంచు (4)
22.తలక్రిందులైన స్వప్నం (2)

నిశాపతి