పజిల్

పజిల్-721

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అడవి మధ్యలో తార (4)
3.నవ్వులో అనుకరణ ధ్వని. చలం కూతురు (4)
5.చక్రాకారముగా చేయబడు శనగపిండి తినుబండారం (3)
6.అలనాటి ‘నోము’ సినిమా హీరో కడదాకా లేడు (3)
8.ఎదుటనున్న వ్యక్తిని ఇలా అంటారు (2)
9.సగం మొలతాడుతో అప్పుడే పుట్టిన మొక్క (3)
11.బంగారం (3)
12.ఒడ్డు (3)
13.విష్ణుఖడ్గం (3)
16.‘ఖడ్గసృష్టి’ రచయిత (2)
17.ఒక నాట్య విశేషం (3)
18.చెయ్యి (3)
20.ప్రతీ క్షణం నిరీక్షణమే! (4)
21.పతనమైనవాడు (4)
*
నిలువు
*
1.అలనాటి ప్రసిద్ధ జానపద హీరో (4)
2.బాహుబలిలో ‘నా మాటే శాసనం అనే నటి (4)
3.పక్షి. వికృత రూపం (2)
4.లేఖిని (2)
5.అందము (5)
7.ఈ కొండ కుతుబ్‌షాహీ వంశ రాజుల రాజధాని (2)
8.‘జనంరానీ’! సినిమా పేరు సరి చెయ్యొచ్చు (4)
10.జంధ్యాల పాపయ్య శాస్ర్తీగారి కలం పేరు (4)
11.గనే్నరు మధ్యలో ఎటుచూసినా ‘రవీ’ అని వినిపిస్తుంది (5)
14.ఒడ్డు (2)
15.కావ్యం అంకితం పుచ్చుకున్నవాడు (4)
16.కనకాభిషేకం అందుకున్న కవి సార్వభౌముడు (4)
18.ప్రేమతో కట్టేది రక్ష. పగతో కట్టేది? (2)
19.యుద్ధం (2)

నిశాపతి