పజిల్

పజిల్-717

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

1.చూపు (4)
3.ఒక శతక మకుటం దాల్చిన భూమి (4)
5.సిద్ధం (3)
6.‘ఎన్నికల పర్యటన’లో గృహ నిర్మాణానికి కావలసింది లభిస్తుంది (3)
8.గృహము, ప్రకృతి, ఇది వికృతి (2)
9.‘నోటి...’ అంటే మాట తొందరపాటు (3)
11.మోని (3)
12.‘లోకసత్తా’ పార్టీ ఆదిలో లోపం (3)
13.వెనుదిరిగిన సైనికుడు (3)
16.బుద్ధి విశేషము. మధ్యలో ఒకతి వస్తే దానితో శపథము (2)
18.దర్జా, ఠీవి, గర్వము (3)
18.క్రైస్తవ మతాచార్యుడు, తెలుగు పలుకుబడిలో (3)
20.బ్రహ్మ (4)
21.డు,ము,వులు, బంచమీ విభక్తి, వరస కుదిరితే (4)

ఆధారాలు

నిలువు

1.తెలివి (4)
2.చివరి (4)
3.ద్వారా- పోస్టల్ భాషలో వాడే పదం (2)
4.మసురే గాని ఇంకా మొదలు కనపడలా (2)
5.‘మీటూ’ ఉద్యమంలో తొలి అడుగువేసిన ఆమె (5)
7.నామధేయము (2)
8.బంగారు రంగు. దీనితో బైటపడుతుంది (4)
10.అనుల్లంఘనీయమైన శాసనానికి జాతీయం (4)
11.వడపప్పు చేయాలంటే ఇది వుండాలి (5)
14.పూడ్చు. మొక్కల వంటివి నాటు (2)
15.ఒక గడ్డికూర ముందు పెట్టుకున్న మన్మథుడు (4)
16.బాగా ప్రసిద్ధిగాంచిన ముఖ్యులు (4)
18.బిట్రగుండ మేదరప్ప పొట్టి సంతకం (2)
19.ఆరు (2)

నిశాపతి