పజిల్

పజిల్ 689

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.మ్యాజిక్ మంత్ర (5)
4.తీసికొని రా! (4)
6.గోరు (3)
8.విచారము, చింత (3)
9.విషయము, విశేషము (4)
11.తినదగినది (2)
12.పెదవిపై మొలిచేది. దినదిన ప్రవర్థమానం (3)
14.అల (3)
17.అప్పుడప్పుడూ ఇది బండి అవుతుందట! (2)
18.‘మనుచరిత్ర’ కర్త యింటి పేరు (4)
20.సంరంభం, హడావిడి
21.తపము చెదిరింది (3)
23.సమూహం (4)
24.రా, బాదు! అని ఆహ్వానించే రాజధాని (5)
*
నిలువు
*
2.సుప్రసిద్ధ హాస్యనటుడు (4)
3.పరిమళ పత్రం (4)
4.స్ర్తి (2)
5.‘ఆంధ్రభాష’ తెలుగులో! (5)
7.ఒక రాగం (3)
9.ఊగేది (3)
10.కావలిబంటు, సొంతలారిలో కనిపిస్తుంది (3)
12.‘మా పిల్ల’ కాదు (3)
13.ఈ మట్టి సౌందర్య సాధనం! (3)
15.యజ్ఞంలో దేవతలకిచ్చేది (5)
16.పసివాడే! కీచు అని కూడా అంటే మరో
దేశస్థుడు (3)
18.నింద వంటిదే, కొనసాగింది (4)
19.శిరిడీలో నెలకొన్న దైవం (4)
22.అదృశ్యం (2)
*

నిశాపతి