పజిల్

పజిల్-685

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం
*
1.అందులో ‘రాధ’ వున్నా తప్పు తప్పే! (5)
4.శ్రీవేంకటేశ్వర స్వామి (3)
6.అగ్నిదేవుని భార్య (2)
7.స్ర్తి. ముఖ్యంగా అలక వహించిన స్ర్తి (3)
10.సజాతీయ సమూహము (2)
11.పిడికిలి (2)
12.సమయము (2)
15.్భదాన యజ్ఞం ప్రారంభించిన మహానుభావుడి ఇంటి పేరు (2)
16.ఈ కడలిలో పక్షుల ఒంటిపైది (2)
19.విష్ణువు (2)
21.ఆస్థాన మండపం (3)
23.భారత కమ్యూనిస్టు పార్టీ ఎన్నికల గుర్తులో ఇది వుంటుంది (2)
25.కందవడలో నమిలేది (3)
26.విశృంఖలము తెలుగు నుడికారంలో (5)
*
నిలువు
*
2.రాశిఫలాల్లో సినీ నటి (2)
3.ఎంత ‘అదిమినా’, శరీరానికి ఇది తప్పదు (3)
4.బయలుపడినది, బహిరంగము (4)
5.‘అడిగినప్పుడు ఇది ఇవ్వకపోతే ఆ కొలువు..’ సుమతీ శతక కర్త (3)
7.్భగవంతుడికి సంబంధించిన పురాణం (4)
8.రాత్రి (2)
9.కవిత్వం రాయడానికి ఇది కావాలంటారు కొందరు (3)
13.నీటిలో తిరిగే ప్రాణి (4)
14.ద్వేషం, పగ (3)
17.కండగల మధుర పదార్థం (4)
18.కుహరము (2)
20.ముగ్ధ (3)
22.గంగ (3)
24.పసిపిల్లల స్నానం, ముద్దుగా (2)

నిశాపతి