పజిల్

పజిల్ 678

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
*అడ్డం
*
1.ఉన్నవాడు ఎక్కువ ఖర్చు చేస్తే ఇది. లేనివాడు చేస్తే బడాయి (5)
5.ఒక యూరపు ఖండ దేశం. ‘అట’ వున్నది కాదు (3)
6.దుర్భిక్ష ప్రదేశం (5)
8.మంచి వాసన (3)
10.సేవకా వృత్తి (3)
13.ఇంగ్లీషులో ‘నా’, తెలుగులో ‘నా’ వెరశి పాడే పిట్ట (2)
14.ఈ గుడిలో నాగిని శిల్పాలు ప్రసిద్ధమైనవి, వెనుక నించి (3)
15.ఎల్లప్పుడు (3)
16.ఐదు - చెయ్యడం అంటే నమస్కరించడం (2)
17.కర్నూలు జిల్లాలో ఓ పట్టణము పీవీ నరసింహారావుగారి నియోజకవర్గం (3)
19.దూకు (3)
21.కోరినది ఇచ్చే చెట్టు (5)
23.పాలభాగం (3)
24.దరహాస వదనము
*
నిలువు
*
1.ప్రవాహమును అడ్డుకొని నీటిని నిలువ
జేయునది (4)
2.తూకము (2)
3.రక్షక భటుడు (3)
4.మనుచరిత్ర, వసుచరిత్ర; వీటిలో ఏదైనా అది ఒక ‘...’ (3)
7.‘ఆటా’ అంటే అక్కర్లేదుగాని, ‘తానా’ అంటే ఇలా అనవలసిందే! (3)
9.‘గవి రాగం’ సరిచేస్తే ఒక చెట్టు (4)
11.అడ్డం 16కి మూడు రెట్లు (3)
12.తాగుడు, జూదం, వేట, వీటిలో ఏదైనా ‘...’ అనబడుతుంది (4)
13.చలం నవల (3)
16.బలపం పట్టి అ,ఆ,ఇ,ఈ రాసేది దీనిపైనే! (3)
18.నేనూ, అతడూ ఏతెంచము (4)
19.చలి నుండి కాపాడేది (3)
20.తూగు (3)
22.తోడేలు (3)
*

-- నిశాపతి