పజిల్

పజిల్ 631

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
*
అడ్డం

1.ఇంద్రుని ఏనుగు (5)
4.ఉగాది ప్రసాదాన్ని ‘ఉగాది...’ అని కూడా అంటారు (3)
6.పార్వతి (2)
7.బుజ్జి ఆవుదూడ ఇలా గంతులేస్తుంది (3)
10.తాటిమొలక (2)
11.మర (2)
12.ఒక తెలుగు సంవత్సరం. ఆదాయం
పూజ్యమా? (2)
15.సందు వంటిదే! (2)
16.మీనము (2)
19.దంతము (2)
21.రంధ్రము. అంతకన్న మునుపు చూడండి. అక్కడే ఉంది (3)
23.సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో ఒక
ముఖ్యమంత్రి ఇంటి పేరు (2)
25.రుద్రాక్షమాల (3)
26.అబ్బే! ఈ దానము ఎవరికి వారు చేసేదే! అన్నా తమ్ముడూ అని ఏం లేదు (5)
*
నిలువు
*
2.కడుపుపై ముడుత (2)
3.రాము సుగుణాలు కేవలం ‘...’ వాడు
మంచివాడు కాదు (3)
4.పెళ్లి (4)
5.వెనుక నించి, ఒక అంగతో చేరదగిన
దుకాణం (3)
7.ఎర్రకలువ (4)
8.‘మేనత్తలలో’ అతి నెమ్మదైనది (2)
9.వ్యాకరణంలో ఖర్చులేనిది (3)
13.మనవి. ‘విన్న’దే! (4)
14.పది లంగాలతో జాగ్రత్త సుమా! (3)
17.వాసన, సువాసన (4)
18.మామిడిపండు లోపల పరిహరించేది (2)
20.బౌద్ధగాథలు చిత్రించిన గుహలు (3)
22.రెండు బంధుత్వాలు కలిపే తానీషా మంత్రి తలక్రిందులయ్యాడు (3)
24.మైదానంలో పిండి (2)

నిశాపతి