పజిల్

పజిల్ 614

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

**
అడ్డం
**

1.మిక్కిలి అభిలాష. ‘కో’ అనని కోలాటము
గూడా దీనిలో భాగమే! (5)
4.పూర్వం గ్రామీణులు ఇళ్లలో ఆడుకునే ఆట.
ఇప్పుడు సినిమా. (4)
6.రేయి (2)
8.పరమేశ్వరుడు (3)
9.కవికలములో భగ్నమైనది (4)
11.సరిగ (2)
12.కొంటెవాడు (3)
14.ఇరుకు, ఇబ్బంది (3)
17.ఓహో! లీలా! పండుగ అంతా నీలోనే ఉందే! (2)
18.కోడి (4)
20.గాలంతో చిక్కే నక్క (3)
21.ముందు హామీ. మొత్తానికి మద్దతు (3)
23.‘ఏ దేశ చరిత్ర చూసినా ‘...’ గర్వకారణం
-శ్రీశ్రీ (4)
24.సమూహము (5)

**
నిలువు
**
2.మొదట వస్త్రం, తర్వాత జంతువు. రెండూ కలిసి ఒక వలస పక్షి (4)
3.గజకర్ణ గోకర్ణ విద్యల్లాంటి ఈ విద్యలో
‘మారము’ అనేది తప్పనిసరి (4)
4.ఈ తరం అంటే అడ్డు చెప్పడమే! (2)
5.మదరాసు నగరపు తొలినాళ్ల పేరు (5)
7.సత్యము (3)
9.‘రవిమాసం’లో ఒక సాహిత్య సంస్థ (3)
10.నుదురు (3)
12.పెక్కు కాదు గాని పెక్కే ఈ రష్యా నాణెం (3)
13.తిరగబడిన ఒక దుంపకూర (3)
15.యంత్ర సహాయంతో ఉత్పత్తి జరిగే
ప్రదేశము (5)
16.అక్షరాలు పొదుపు చేసుకున్న అలీబాబా (3)
18.కొండమల్లె. ‘కోయిల చేరునే ....లకు’
అన్నారు పోతనగారు (4)
19.దీపావళి నాడు కాల్చేది (4)
22.ప్రారంభం, ఆది (2)

నిశాపతి