పజిల్

పజిల్ 612

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
**
అడ్డం
**
1.ఎప్పటికీ నెరవేరని కోరిక (5)
4.పచ్చడి అమ్మనూరలేదు. పచ్చడి లేదు లేదు (4)
6.రహస్యము (3)
8.అప్ప గారితో డ. ఇక్కడ కాదు (3)
9.వరుస. సంప్రదాయం (4)
11.సవ్వడి మధ్యలో మాయమైనా ఏమి
మార్పులేదు (2)
12.్భర్య, సాధ్వి (3)
14.ఈ కాలం అన్నీ దాదాపు ఇలాంటి వారపత్రికలే! (3)
17.అమృతం (2)
18.పద్మము (4)
20.ప్రాయం (3)
21.ఒక హిట్ చిత్రంలో శ్రీదేవి పాత్ర
పేరిటి హీరోయిన్ (3)
23.పుష్పహారము (4)
24.ఇలాంటివో అరవై కావాలి గంటకి (5)

**
నిలువు
**

2.ఈ ఇంటి పేరు గడుస్తోన్న కాలాన్ని తెలియజేస్తుంది (4)
3.ఈ గంపలో అన్ని కూరలూ ఉంటాయి (4)
4.రెండంటే రెండు అక్షరమ్ముక్కలు వస్తే
ఈ సినిమా తెలిసిపోతుంది (2)
5.ఒక సినిమాలో నూతన్‌ప్రసాద్ ‘...’లకు అందగాడు (5)
7.కమ్ము (3)
9.పేరులోనే నస. పండులో లేదు (3)
10.గంగ భారతీయులకు ‘..’నది (3)
12.ఇటుకలా ధ్వనించే మరొక గృహ
నిర్మాణ సామాగ్రి (3)
13.లోపించినది (3)
15.నన్నయలా ధ్వనించే ఓ వ్యాకర్త పూర్తి పేరు (5)
16.కారుకి పెట్రోలుని ఏమని అంటారు? అది తిరగబడింది (3)
18.చిలుకను పెట్టు చోటు (4)
19.ఇదీ పద్మమే! (4)
22.క్రీనీడలో ఆట (2)

నిశాపతి