పజిల్

పజిల్ 610

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు
1. వసంత ఋతు ప్రారంభము (5)
4. రెండయిదులతో జాగ్రత్త (3)
6. నీరు (2)
7. సోదరి (3)
10. శృంగారములో పంటిమకిల. ఓ పట్టాన వదలదు (2)
11. బిందువు (2)
12. మన దేశంలో ఒక కేంద్ర పాలిత ప్రాంతం. డామన్ తోటిది (2)
15. కచటతప లలో లేదు గాని గజడదబ లలో ఉంది. ఇది ఆడువారికి అందం (2)
16. వెనుదిరిగి పారునది (2)
19. ఇళంగో! లక్ష్మణ్! మీ మధ్య గొడవా! (2)
21. కోకిల (3)
23. ‘బిజి’తో అస్తవ్యస్తం (2)
25. ‘వెన్న ‘...’లు, జున్నుపాలకూ, ఏమి కొరతరా మన ఇంట’ సినీ గీతం (3)
26. జ్వరమానిని యందు వాడు ద్రవము (5)

నిలువు

2.హిమాద్రిలో దాగిన పాండురాజు
భార్య (2)
3.ఒక దుంపకూర. వెనక నించి
మొదట గిల్లం (3)
4.పరీక్షించు (4)
5.నిరాహార చికిత్స. దీనికి ప్రారంభం లంకతో! (3)
7.నాట్యశాస్త్ర రచయిత (4)
8.రాత్రి (2)
9.ముందు హారం వేసినా మొత్తానికి
శిక్షే! (3)
13.చెర్నాకోల (4)
14.మండిగం (3)
17.ఒక అంకెతో, ఒక ‘గడ’తో రక్షణ (4)
18. ‘జనకోటి’కి వెనకా ముందూ చూడ్డం ఉండదు (2)
20. ‘...పుత్ర శాతకర్ణి’ బాలకృష్ణ సినిమా (3)
22. చిన్న శిశువు. వెనుదిరిగింది (3)
24. ఈ పాణి అంటే బలరాముడు (2)

నిశాపతి