పజిల్

పదచదరంగం 608

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.సాధించు, నిరసనలో. ఆడపడుచును గుర్తు చేస్తుంది (5)
4.అందమైన, ‘పైన’ ఉంది (3)
6.అంచు విరిగిన ‘పాతర’. కొత్తగా ఎలా ఉంటుంది?’ (2)
7.అన్నం తింటే ఏం పోతుంది? (3)
10.‘బాదరాయణ పరమ ఋషులకు ‘....’ సుమ్మిది తమ్ముడా!’ (2)
11.చవి, ఛవి గూడా (2)
12.‘అందగాడే’! కడుపులో మోసం ఉంది! (2)
15.బొక్కెన (2)
16.చెట్టు కాండం మధ్యభాగంలో ఉండే గట్టి పదార్థం (2)
19.మామిడి. మీవి కాదు (2)
21.ఇంద్రుని సారథి (3)
23.నిజం (2)
25.పణము (3)
26.‘చుట్టుపక్కల’ దగ్గరగా ఉన్న బంధువులు (5)

నిలువు

2.ఈ కేక చిన్నది కాదు (2)
3.చిన్న వాత (2)
4.స్వగ్రామం. ఎల్బీ శ్రీరాం సినిమా. ఎన్టీఆర్ తొలినాళ్ల సినిమా గూడా (4)
5.గోరు (3)
7.ఆదరించి కాపాడు (4)
8.్భష యొక్క వర్ణసంకేతం (2)
9.సౌందర్యము (3)
13.విష్ణుమూర్తి. ‘మానవలి’లో ఉన్నాడు వెదికితే! (4)
14.నిలువు 9 తోడిదే! (3)
17.ఈ ఋతువులో ‘సంత’ తప్పనిసరి (4)
18.కామాతురుడికి ఇదే గాని ఫుల్‌స్టాప్ ఉండదు (2)
20.తుమ్మెద (3)
22.ఎక్కువగా (3)
24.విసుగ్గా ఉన్నప్పుడు ఇల్లు ఇలా కనిపిస్తుంది (2)
**

నిశాపతి