పజిల్

పజిల్ 598

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు

అడ్డం

1.వేళాకోళం. ‘రాచి’ ఉంటుంది గాని
రంపాన బెట్టడం ఉండదు (4)
4.గాడిద. ‘సభ’ మధ్యన! (4)
6.మందతో కలిసిన చిరునవ్వు (5)
7.గజనీ మహమ్మదు లాంటివాడే,
ఈ మహమ్మదూనూ! (2)
8.అద్దము (4)
10.పార్వతి (3)
12.తృణము
13.మారీ వెనుదిరిగిన ఈ సేను తెలుగు సినిమాల్లో వేసింది (2)
16.అల (3)
18.‘ముస్తబక’. చెల్లాచెదరైన
పూలగుత్తి (4)
20.ప్రవాహము (2)
21.ఇవి లేనివాడంటే అమాయకుడూ, మంచివాడూనూ! (5)
23.మనసులో బాధ (4)
24.కాయగూరల దేవత (4)

నిలువు

1.పుప్పొడి (4)
2.మంచి ఎదురుతిరిగింది చూడండి! (2)
3.గుహ (4)
4.రాను రానంటూనే చిన్నదోయ్, ... గుడికొచ్చే చిన్నదోయ్ (4)
5.ముగ్గుతో ప్రారంభమయ్యే ‘త్రయాన్ని’ (4)
9.అక్కినేని, భానుమతిల బహు పాత సినిమా. ‘వజ్రాల పేరు’ లాంటి పేరు (4)
10.కోడెదూడ (2)
11.లోకమాత (4)
14.విష్ణువు, హరి (2)
15.తియ్యందనము (4)
17.రాగతాళయుక్తముగా గానము చేయబడు దైవగాథ (4)
18.వెనుదిరిగిన అభిశప్త (4)
19.మురారి (4)
22.వెలిగారం (2)

నిశాపతి