పజిల్

పజిల్--684

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
=======
అడ్డం

1.వెనె్నల కాలం (5)
4.్భర్య (3)
6.నక్కకూత (2)
7.్ధనుస్సు (3)
10.ఏ కాలంలోనయినా ఎక్కువ శాతం
సినిమాల ముడి వస్తువు (2)
11.నక్షత్రం (2)
12.పాటలీపుత్రంలో పాడేది (2)
15.ఊరువు (2)
16.వెనుదిరిగిన తండ్రి సోదరి (2)
19.పెద్ద బాన. సాధారణంగా నీళ్లు
కాచుకునేది (2)
21.సారి మధ్య ఓ వర్ణం ఉంటే అదే
ఓ రాగం (3)
23.రాజుల వ్యసనాల్లో యిదొకటి (2)
25.తమిళనాడు, కర్ణాటకల మధ్య వివాదాలకి కారణమైన నది (3)
26.గ్రీష్మరుతువు (5)

నిలువు:
=====
2.వెంకటేష్, మీనాల ఇటీవలి సినిమా (2)
3.మాలావు రుచికరమైన ఆహారం, వెనుక నించి (3)
4.మందపాటి (4)
5.త్రాసు (3)
7.వింజామర (4)
8.చివర స్ర్తిగల ఓ చిరంజీవి సినిమా
ప్రథమార్ధం (2)
9.శివుడు (3)
13.మేలుచేసేవాడు (4)
14.సముద్రం (3)
17.అడ్డం 21 ముందు ఓ వర్ణం ఉంటే అది మరో రాగం (4)
18.విదేశాలకి వెళ్లడానికి కావలసినది (2)
20.మెగస్తనీస్ రాసిన గ్రంథం (3)
22.మూడువేలు (3)
24.పెదవి (2)

--నిశాపతి