పజిల్

పజిల్--676

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు:
-------------
అడ్డం

1.నీరులేకున్నా ఉన్నట్లు భ్రాంతి కలిగించేది (4)
4.పదహారు (4)
6.‘... తో నేనిట్లంటే, తలుపు చెక్కతో తానిట్లం’దట! (5)
7.పూర్వకాలం ఏదైనా రాయాలంటే కలంతోపాటు యిదీ వుండాలి (2)
8.దేవకమ్మ కృష్ణుడి కన్నతల్లయితే, రుూమె పెంచిన తల్లి (4)
10.చిన్నప్పుడు బడి తప్పదు వెళ్లకపోతే రుూ పూజ తప్పదు (3)
12.గురి (2)
13.శక్తి (2)
16.స్ర్తియే. ముసలితనం ముందున్నది (3)
18.దయ వుండాలి. అది నికరం ఐ వుండాలి (4)
20.అక్కరలేదు. వలదు (2)
21.అలనాటి శృంగార తార (5)
23.తగాదా (4)
24.నవమాసాలు మోసిన జనయిత్రి (4)

నిలువు
-------------
1.పీత (4)
2.తల్లి (2)
3.వయసుపైబడ్డాక విమల యిలా అయింది (4)
4.అలంకారప్రియ (4)
5.ముగ్ధ స్ర్తి (4)
9.‘దర్పము’తో ప్రతిబింబించేది (4)
10.ఒక ప్రయాణ సాధనం. తెలుగీకరించబడ్డ ఆంగ్ల పదం (2)
11.‘...తలంపుగా’ అంటే అనుకోకుండా (4)
14.ద్వయం (2)
15.సీత (4)
17.్భమిని మోసే ఏనుగు (4)
18.‘క’ల మధ్యచలనం (4)
19.ముగ్గు (4)
22.గత దినం (2)
*

--నిశాపతి