పజిల్

పజిల్ 607

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.్భర్త సోదరి (5)
4.స్నేహము (3)
6.మొనగాడు (2)
7.ముడితో వచ్చే ప్రేమ (3)
10.తీవ్రమైన పగ (2)
11.ఎదురుతిరిగిన ఆన (2)
12.వీణ, మురళి, వయొలిన్, ఏదైనా ఇదే! (2)
15.భ్రమరంలో కనిపించేది నిజం కాదు (2)
16.దర్జా (2)
19.ఈ బండ ఒకనాటి గ్రామీణ
న్యాయస్థానం (2)
21.ప్రేరణ అస్తవ్యస్తంగా ఉంది (3)
23.‘డబ్బు’తో పాటూ ఇది గూడా సరిగ్గా ఉంటేనే హృదయంగమమైన ఆరోగ్యం (2)
25.సంతోషము (3)
26.‘.... వాడు’ అంటే సోదరుడు (5)

నిలువు

2.రైలు చక్రాల కింద ఉండేది (2)
3.బంధువు కోసం చుట్టముక్క వెదకండి (3)
4.వివాహమాడు (4)
5.దంపతులు (3)
7.చూసేవారు. చివరికి ఒక వేసవి లోయ (4)
8.బస్సుల విశ్రాంతి స్థలం (2)
9.పార్వతి (3)
13.వీరేశలింగం, రాజా రామమోహన్‌రాయ్ వగైరాలు చేసింది (4)
14.ఒక మలయజ వీచికలో లక్ష్మీదేవి (3)
17.చాలా పెద్దది. మధ్యలో ‘శాల’గూడా! (4)
18.‘దొరకునా ఇటువంటి సేవా’ అంటే స్ఫురించే యజమాని (2)
20.శత్రుత్వము (3)
22.‘నాన్నకు ....’ ఇటీవలి చిత్రం (3)
24.కలశంబు (2)

నిశాపతి