పజిల్

పజిల్ 625

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడ్డం

ఆధారాలు

నిలువు

1.కౌశేయము. మడికి పనికొస్తుంది (4)
4.వేదానికి చివర ఉపనిషత్తా? (4)
6.శరీర స్పర్శచే నవ్వు పుట్టించునది (5)
7.వరుస (2)
8.మధ్యలో సగం ‘నకనక’ లాడిన కమ్మ
స్ర్తి పేరు (4)
10.కలువ (3)
12.అడుగు (2)
13.ఫేస్‌బుక్‌లో మీ పోస్ట్‌కి ఏం కొడితే
మీకిష్టం? ‘...’ (2)
16.ఒక శబ్దాలంకారం. యమా కమ్మగా
ఉంటుంది (3)
18.ఏబీసీడీ ల బడి కాదు. పరిపాలన (4)
20.‘వాయు ....’ అంటే వయొలిన్ (2)
21.రామాయణంలో తొలి కాండము (5)
23.వియ్యంకుడు (4)
24.ప్రదోషవేళ (4)

1.పల్లకి (4)
2.వరండా, వసారా (2)
3.దారుశిల్పం (4)
4.జీతము అవును, ‘తన’కి సంబంధించి
నదే! (4)
5.పండుముసలి (4)
9.ఈ కాయ కాయ కాదు. ఒక పిండివంట (4)
10.పోగు (2)
11.ఆలుమగలు (4)
14.దీన్ని గరిటతోనూ సాధించొచ్చు,
గంటంతోనూ సాధించొచ్చు (2)
15.ఈ బాబా పూర్తి పేరు వినగానే దొంగలు
గుర్తొస్తారు (4)
17.చీమలబారు అనగానే గుర్తొచ్చే పశ్చిమ
తీరం పాత పేరు (4)
18.ఆముదపు చెట్టు, మధ్యలో తిట్టు (4)
19.వాడివలపు. ఇంకా మొలకే ఎత్తలేదు (4)
22.వౌని (2)

పద చదరంగం- 624
సమాధానాలు

నిశాపతి