తెలంగాణ

భర్త రెండోపెళ్లిపై సినీనటి పూజిత ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విడాకులు ఇవ్వకుండానే తన భర్త విజయ్ రెండోపెళ్లి చేసుకున్నాడని సినీనటి పూజిత మంగళవారం ఇక్కడ హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎపి ప్రభుత్వంలో ‘శాప్’ ఎండిగా పనిచేస్తున్న రేఖారాణిని తన భర్త గత నెల 29న వివాహం చేసుకున్నట్లు ఆమె తెలిపారు. పదిహేనేళ్ల క్రితం తాను, విజయ్ పెళ్లి చేసుకున్నామని, తమకు ఒక కుమారుడు ఉన్నాడని ఆమె పేర్కొన్నారు. తనకు, తన కుమారుడికి ప్రాణహాని ఉందని పూజిత తన ఫిర్యాదులో వివరించారు.