ఆంధ్రప్రదేశ్‌

నడిరోడ్డుపై ప్రసవం: తల్లి,బిడ్డ క్షేమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: నడిరోడ్డుపైనే ఓ నిండుగర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారు. హిందూపూర్‌లోని గురునాథ సర్కిల్ వద్ద రోడ్డుపై మంగళవారం ఆమె ప్రసవించింది.