తెలంగాణ

ఫుట్‌పాత్‌పై ప్రసవించిన మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఓ మహిళ ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవించింది. నారాయణగూడలో శాంతి థియేటర్ వద్ద మంగళవారం ఓ మహిళకు పురిటినొప్పులు ప్రారంభం కావడంతో సమీపంలో ఉన్న మహిళా పోలీసులుప్రసవానికి తాత్కాలిక ఏర్పాట్లు చేయడంతో పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ తర్వాత తల్లి, బిడ్డను కోటిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు. పుట్‌పాత్‌పై ప్రసవించిన మహిళ యాచకురాలని తెలిసింది. ప్రసవానికి సహకరించిన మహిళా పోలీసులను నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి అభినందించారు.