తెలంగాణ

తెలంగాణ వ్యతిరేకి జగన్: ఎంపీ పొంగులేటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం: ఆంధ్రావాళ్ల ప్రయోజనాల కోసమే జగన్ పోరాడుతున్నారని, తెలంగాణకు వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఈ పరిణామాలు నచ్చకే తాను తెరాసలో చేరుతున్నట్లు ఖమ్మం వైకాపా ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి కెటిఆర్‌తో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ బిడ్డగా తాను జగన్‌ను సమర్థించలేనని, కెసిఆర్ నాయకత్వంలో తన నియోజకవర్గం అభివృద్ధి చెందతుందన్న విశ్వాసంతో ఈ నెల 4న తెరాసలో చేరుతున్నానని వివరించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుతో కలిసి బుధవారం నాడు కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరతానని పొంగులేటి తెలిపారు.