ఆంధ్రప్రదేశ్‌

తాటిపూడి జలాశయంలో 3 మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం: తాటిపూడి రిజర్వాయర్‌లో మంగళవారం గల్లంతైన ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలు లభించాయి. దీంతో మృతుల బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలముకున్నాయి.