పజిల్

పజిల్ 553

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధారాలు
అడ్డం
1.శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ. పదీ పరకా నించి
మణిమాణిక్యాల దాకా (5)
5.అర్చకుడు (3)
6.కాకినాడ స్పెషల్ స్వీటు. ఇందులో మడత ఉందిగానీ పేచీ లేదు (5)
8.్భగం ముందువి (3)
10.మొదట ‘పది’తో జాగ్రత్త (3)
13.సౌమిత్రి ఆరంభంలోనే మాయం (2)
14.ఈ ‘బందీ’ కావాలని ఎవరూ కోరుకోరు (3)
15.‘చేదూ ఒక రుచే’ అని నిరూపించే కూర (3)
16.‘పకోడి’లో మాంసాహారం (2)
17.‘అందరూ ఇది ఎక్కేవాళ్లే అయితే మోసేదెవరు?’ అని సామెత (3)
19.కౌంతేయ మధ్యముడు (3)
21.పూర్వకాలపు బాలికా క్రీడా పరికరం. చిన్న మూతికి ఉపమానం (5)
23.ఉన్నది (3)
24.ఒకరు చేసినట్లు చేయడం (5)

నిలువు
1.కొసవిరిగిన ‘మరపడవ’ని సరిచేస్తేగాని ‘దిక్కు’ తోచదు (4)
2.అంతం లేని ‘కామితము’ (3)
3.చాలా ఎక్కువ, ఎటునించి చూసినా (3)
4.పుప్పొడి (3)
7.పత్రి ఉందిగాని పత్రి కాదు. ఒక సుగంధ ద్రవ్యం (3)
9.గంగ (4)
11.‘జోలపాటలంబాడి’: ఏదైనా సంచారకులం గుర్తొస్తొందా? (3)
12.రూపము. దానిలోనే ఒక రుచి (4)
13.అన్ని పండ్లలా కాదు, ఈ పండ్లు కారం, కాయాకారమే! (3)
16.వసంత గాయకుడు ఈ విహంగం (3)
18.దానం, దానబుద్ధి (4)
19.్భయంకరం (3)
20.తలాతోకా లేకుండా, ‘వెనుకడుగు’ వెనక్కి (3)
22.అంతరించిపోతున్న చిన్ని గోధుమరంగు పక్షి (3)

-నిశాపతి