ఆంధ్రప్రదేశ్‌

ప్రజావేదిక కూల్చివేతపై పవన్ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లి: ఏపీ ప్రజావేదిక భవనం కూల్చివేతపై జనసేన అధినేత స్పందించారు. అనుమతిలేని అన్ని భవనాలను కూల్చివేస్తే ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడుతుందని అన్నారు. అనుమతి లేకుండా నిర్మించిన అన్ని భవనాలను కూల్చివేయాలని కోరారు. గుంటూరు జిల్లా నంబూరులో దశావతార వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో నిర్వహించిన 108 కలశాల పూజలో పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు జనసేన నేతలు పాల్గొన్నారు.