ఆంధ్రప్రదేశ్‌

పసికందును విక్రయించిన కన్నతండ్రి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: డబ్బు కోసం సొంత బిడ్డను కన్నతండ్రే విక్రయించిన ఘటన నంద్యాలలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ విషయం తెలిసి తల్లి హుస్సేన్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టణంలో గాలించి పసికందును తల్లికి అప్పగించారు.