తెలంగాణ

మే 16న పాలేరు ఉపఎన్నిక పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలోని పాలేరు అసెంబ్లీ స్థానానికి వచ్చే నెల16 న ఉపఎన్నిక జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మిక మరణంతో ఈ ఉపఎన్నిక అవసరమైంది. ఈ నెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ రోజు నుంచి 29 వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. 30న వాటిని పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు మే 2ను గడువుగా నిర్ణయించారు. 16న పోలింగ్, 19న కౌంటింగ్ జరుగుతుంది.