ఆంధ్రప్రదేశ్‌

వ్యాపారులపై దూసుకెళ్లిన ట్రాక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద సోమవారం ఉదయం అదుపుతప్పిన ట్రాక్టర్ రోడ్డుపక్క పూల వ్యాపారులపై దూసుకెళ్లింది. ఓ వ్యాపారి అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.