Others

నితీష్‌కుమార్‌కి ‘వై ఫై’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్‌లో కాలేజీ విద్యార్థులు, యువకులు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌కి ‘జై’ అనడానికి బదులు ‘వై ఫై’ అంటున్నారు. రైల్వే ప్లాట్‌ఫామ్‌లమీద ‘వై ఫై’ సదుపాయం యిస్తూనే అనేక కష్టాలు పడుతున్నారు. చాలామంది ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కొనుక్కుని లోనికి వచ్చి వైఫైలో పోర్నోగ్రఫీ క్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని బాధపడుతూ ప్రభుత్వం రైలు బండ్లలో వై ఫై సదుపాయం ఐడియాని విరమించుకుంది గానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ రాష్ట్రంలోని కళాశాలలన్నింటా వై ఫై సదుపాయా కల్పిస్తాం. క్లాసు రూముల్లో స్టూడెంట్స్ ఇంచక్కా దాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ ఒక ప్రకటన చేయడంతో యువజనం ప్రభంజనం చెలరేగి కేరింతలు కొడుతున్నారు. అది అలా ఉండగా ఒక సర్వేలో తిండి కన్నా, సెక్సుకన్నా వై ఫై వ్యామోహమే జనాల్లో ఎక్కువగా వుందని తేలిందని ఒక వార్త-