Others

భూమాత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూ మాతని నేను
సహనానికి రూపాన్ని నేను
తాపాన్ని సహించలేను
పాపాన్ని భరించలేను

చెట్టుకి కాయ బరువు కాదు
కానీ కూర్చున్న కొమ్మని నరికే
మీకు ఏమని చెప్పను?
నా భూతాపం! ఆ ‘కలి’ఘోరం!
మానవా! నా మనో నేత్రమా!
వ్యర్థాలను తొలగించు
ప్లాస్టిక్‌ని నిరోధించు
నా ఉనికిని నిలబెట్టు

చెట్టు చేమలని పెంచు
సస్యశ్యామలము గావించు
ప్రకృతి కాంతని రక్షించు
భూమాతని సేవించు

- మానాప్రగడ, సాహితి