తెలంగాణ

యాదాద్రి నరసింహా స్వామిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి: గవర్నర్ తమిళసై సౌందరరాజన్ దంపతులు యాదాద్రి నరసింహుని దర్శించుకున్నారు. యాదాద్రి చేరుకున్న గవర్నర్ దంపతులకు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఆలయ ఈఓ, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇదిలావుండగా గవర్నర్ ఈరోజు యాదాద్రి భువనగిరి, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా గతంలో ఆహ్వానించారు. గవర్నర్ కాలేశ్వరం ప్రాజెక్టును కూడా సందర్శించే అవకాశం ఉంది.