తెలంగాణ

ప్రాజెక్టులు పూర్తయితే గుండు కొట్టించుకుంటా: నాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: సిఎం కేసీఆర్ చెబుతున్నట్లు రాబోయే 30 నెలల కాలంలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే తాను గుండు కొట్టించుకుంటానని మాజీ మంత్రి నాగం జనార్దనరెడ్డి శుక్రవారం సవాల్ విసిరారు. సిఎం క్యాంపు కార్యాలయంలో కాంట్రాక్టర్ల హవా నడుస్తోందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు వ్యయాన్ని ఆరునెలల్లో ఎందుకు రెట్టింపు చేశారని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్టర్ల మేలు కోసమే ప్రాజెక్టుల అంచనాలను పెంచేస్తున్నారని ఆరోపించారు.