ఆంధ్రప్రదేశ్‌

పడవల్లో ప్రజలను తరలించిన ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: పల్నాడు ప్రాంతంలో మంగళవారం నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే యరపతినేని సత్వర చర్యలు తీసుకున్నారు. భారీ వర్షాలతో వరదలో చిక్కుకున్న ప్రజల కోసం ఎమ్మెల్యే పడవలను ఏర్పాటు చేశారు.