తెలంగాణ

మెదక్ జిల్లాలో 1760 చెరువులకు మరమ్మతులు : హరీష్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్ : నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు మనూరు మండలం ఏస్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ మిషన్ కాకతీయ రెండోదశలో భాగంగా జిల్లాలో రూ. 400 కోట్లతో 1760 చెరువులకు మరమ్మతులు చేపట్టామని తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా నారాయణఖేడ్ నియోజకవర్గానికి రూ. 31 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.