ఆంధ్రప్రదేశ్‌

క్యాబినెట్‌లోకి లోకేష్ రావాల్సిందే: సోమిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు: పార్టీ అభివృద్ధి కోసం ఇప్పటికే ఎంతో కృషి చేస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ ఎపి మంత్రివర్గంలో బాధ్యతలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసినందుకు సిఎం చంద్రబాబును కేంద్రమంత్రులు, తెలంగాణ సిఎం కెసిఆర్ అభినందిస్తుండగా, విపక్ష నేత జగన్ మాత్రం రాజకీయ కోణంలో అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.