తెలంగాణ

మేడారం జాతరకు 3,600 ఆర్టీసీ బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: వరంగల్‌ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు 3,600 బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ సంయుక్త సంచాలకులు రమణారావు తెలిపారు. శనివారం మేడారం జాతరపై ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.