ఆంధ్రప్రదేశ్‌

మేయర్ అనురాధ హత్యకేసు దర్యాప్తుపై డీజీపీ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు : స్థానికి ఆర్ అండ్ బి అతిథి గృహంలో మేయర అనురాధ హత్యకేసుపై డీజీపీ రాముడు సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా డీజీపీ రాముడు మాట్లాడుతూ హత్యకేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఎవ్వరినీ వదిలే ప్రసక్తిలేదని అన్నారు.