ఆంధ్రప్రదేశ్‌

కార్డియాలజిస్టుగా సేవలందిస్తా : మానస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వైద్యవిద్యలో కార్డియాలజీ అంటే తనకెంతో ఇష్టమని, కార్డియాలజిస్టుగా సేవలందించడమే తన లక్ష్యమని తెలంగాణ ఎంసెట్-3లో ఫస్ట్‌ర్యాంకు సాధించిన మానస తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సహకారంతోనే తాను ఇంతటి ఘనతను సాధించానని ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో తెలిపింది. కాగా, చిన్నతనం నుంచి చదువులో ప్రతిభ చూపుతున్న తమ కుమార్తె ఎంసెట్-3లో టాప్ టెన్‌లో నిలుస్తుందని భావించామని, ఫస్ట్ ర్యాంకు వస్తుందని ఊహించలేదని మానస తల్లిదండ్రులు తెలిపారు.